అన్వేషించండి
kangana Ranaut Photos: కంగనా వివాదాస్పదురాలే... కానీ చాలా అందగత్తె
(Image credit: Instagram)
1/12

నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నటి కంగనా. తాజాగా వ్యవసాయ చట్టాల రద్దుపై కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రోడ్లపై కొచ్చిన జనం చట్టాలు చేస్తుంటే మనది కూడా జిహాదీ దేశమే అంటూ మాట్లాడింది. (Image credit: Instagram)
2/12

చిన్నప్పట్నుంచి చాలా పట్టుదల గల వ్యక్తిత్వం ఆమెది. టామ్ బాయ్ లా పెరిగింది. (Image credit: Instagram)
Published at : 20 Nov 2021 01:19 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















