బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది.(Photo Courtesy: Kangana Instagram)
సంచలన కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. (Photo Courtesy: Kangana Instagram)
ఈమె చేసే వివాదాస్పద కామెంట్స్ దెబ్బకి ట్విట్టర్ ఆమె అకౌంట్ ని సస్పెండ్ చేసింది.(Photo Courtesy: Kangana Instagram)
అప్పటినుండి తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. (Photo Courtesy: Kangana Instagram)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. (Photo Courtesy: Kangana Instagram)
ఖాదీ వస్త్రాలను ప్రమోట్ చేస్తూ లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాంప్ వాక్ చేసింది కంగనా..(Photo Courtesy: Kangana Instagram)
ఇందులో ఆమె స్టైలిష్ గా కనిపిస్తూనే.. ఇండియన్ ఖాదీని ప్రమోట్ చేయడం విశేషం. (Photo Courtesy: Kangana Instagram)
కంగనా రనౌత్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Kangana Instagram)
కంగనా రనౌత్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Kangana Instagram)
క్యూట్ నెస్ డోస్ పెంచిన అనికా సురేంద్రన్
Intinti Gruhalakshmi Prashanthi: సీతాకోకచిలుకలా 'గృహలక్ష్మి' అందమైన విలన్ లాస్య
Trisha - PS2 Trailer Launch : క్లాసిక్ బ్యూటీ త్రిష - వయసుతో పాటు అందాన్ని పెంచుతోందా?
Fatima Sana Shaikh : ఫుల్ పటాస్‌లా ఫాతిమా సనా షైఖ్, అమ్మాయి అదుర్స్ కదూ!
Adah Sharma Photos: మల్లెపూలు, కొంటెచూపు - కొత్తగా కనిపిస్తోన్న అదా శర్మ
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి