అన్వేషించండి
Kamal Haasan: ‘భారతీయుడు - 2’ వచ్చేస్తున్నాడు, మళ్లీ పట్టాలెక్కిన సీక్వెల్!
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం 'భారతీయుడు 2' షూటింగ్ రీ ఓపెన్.

Image Credit: Instagram/ Twitter
1/6

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ 2 సినిమా షూట్ రీ ఓపెన్ సంధర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డైరెక్టర్ శంకర్.
2/6

కమల్ హాసన్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఇందులో నటిస్తున్నారు.
3/6

కొద్దిగా షూటింగ్ చేసుకున్న ఇండియన్ 2(తెలుగులో భారతీయుడు 2) కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది.
4/6

మళ్ళీ ఇన్నాళ్ళకి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. శంకర్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
5/6

ఇండియన్ 2 సినిమా పోస్టర్ లో కమల్ హాసన్ లుక్. Image Credit: Stalin/ Twitter
6/6

ఇండియన్ 2 సినిమా పోస్టర్. Image Credit: Kamal Hasan/ Instagram
Published at : 24 Aug 2022 01:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion