అన్వేషించండి
Advertisement

Kalyani Priyadarshan: 'హలో' బ్యూటీ నవ్వుకి అభిమానులు ఫిదా!
కళ్యాణి ప్రియదర్శన్ కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు

'హలో' బ్యూటీ నవ్వుకి అభిమానులు ఫిదా!
1/8

'హలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తరువాత 'చిత్రలహరి', 'రణరంగం' వంటి సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
2/8

ఇటీవల ఈ బ్యూటీ నటించిన 'మానాడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
3/8

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో కళ్యాణి ప్రియదర్శన్ ఇండస్ట్రీలో మరింత బిజీ అయింది.(Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
4/8

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఫొటోషూట్ లో పాల్గొంది. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
5/8

వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
6/8

కళ్యాణి ప్రియదర్శన్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
7/8

ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
8/8

కళ్యాణి ప్రియదర్శన్ ఫొటోలు (Photo Courtesy: Kalyani Priyadarshan Instagram)
Published at : 16 Sep 2022 08:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion