అన్వేషించండి
Kalyani Priyadarshan: అందమైన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ కాకముందు ఏం చేసేదో తెలుసా!
Kalyani Priyadarshan Photos: హలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన కళ్యాణి ప్రియదర్శన్..వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే...
image credit:Kalyani Priyadarshan/Instagram
1/6

రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన మలయాళ డ్రామా మూవీ వర్షంగళ్కు శేషం (Varshangalkku Shesham) ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నివీన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, కళ్యాణి ప్రియదర్శన్ నటించారు..
2/6

2017 లో అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కల్యాణీ ప్రియదర్శన్. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగంలో నటించింది. ఒకప్పటి మలయాళ టాప్ నటి అయిన లిజి కుమార్తె అయిన కళ్యాణీ ఇండస్ట్రీలో బిజీగా ఉంది...
Published at : 21 Jun 2024 08:34 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















