అన్వేషించండి
Kajal Aggarwal: కాజల్ ఏంటి..? ఇలా చిక్కిపోయింది..
కాజల్ ఏంటి..? ఇలా చిక్కిపోయింది..
1/7

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. (Courtesy: Instagram)
2/7

ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క భర్తతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. (Courtesy: Instagram)
3/7

ఖాళీ సమయం దొరికితే వెంటనే ట్రిప్ లకు చెక్కేస్తోంది ఈ జంట. (Courtesy: Instagram)
4/7

లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కాజల్. (Courtesy: Instagram)
5/7

వ్యక్తగత విషయాలతో పాటు సినిమా కబుర్లను కూడా షేర్ చేస్తుంటుంది. (Courtesy: Instagram)
6/7

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో కాజల్ చాలా బక్కగా కనిపించింది. (Courtesy: Instagram)
7/7

మునుపటి కంటే కాజల్ చాలా సన్నగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Courtesy: Instagram)
Published at : 07 Nov 2021 08:20 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















