అన్వేషించండి
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత గ్లామర్‌గా ఉందో
Kajal Aggarwal Photos : కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కాజల్ చాలా గ్లామర్‌గా కనిపించింది.
కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Images Sources : Instagram/kajalaggarwalofficial)
1/6

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పర్పుల్ కలర్ డ్రెస్‌లో ఈ ఫోటోషూట్ చేసింది. ఈ లుక్‌లో కాజల్ చాలా గ్లామర్‌గా కనిపించింది. (Images Sources : Instagram/kajalaggarwalofficial)
2/6

కాజల్ అగర్వాల్ తెలుగులో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.(Images Sources : Instagram/kajalaggarwalofficial)
3/6

చందమామ, మగధీర సినిమాలతో తెలుగులో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఆమె లుక్స్, నటన, అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. (Images Sources : Instagram/kajalaggarwalofficial)
4/6

తెలుగుతో పాటు.. తమిళంలో కూడా అదే రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది కాజల్. హిందీలో కూడా పలు సినిమాలు చేసింది ఈ భామ.(Images Sources : Instagram/kajalaggarwalofficial)
5/6

సినిమాల్లో బిజీగా ఉంటున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. (Images Sources : Instagram/kajalaggarwalofficial)
6/6

తాజాగా ఈ భామ ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ టూర్‌కి వెళ్లింది. అక్కడి తన ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Sources : Instagram/kajalaggarwalofficial)
Published at : 02 Feb 2024 04:17 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















