అన్వేషించండి
Jennifer Emmanuel: పాల మీగడలా మెరిసిపోతున్న ముంబై ముద్దుగుమ్మ
‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముంబై బ్యూటీ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్. ఈమె నటించిన తాజా సినిమా ఈ నెల 11 విడుదలయ్యింది. ఇందులో సంధ్యగా అలరించింది.
Jennifer Emmanuel Latest Photo shoot
1/10

తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో ముంబై హీరోయిన్ అడుగు పెట్టింది.
2/10

‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’ సినిమాతో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చింది.
Published at : 14 Nov 2022 06:01 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















