అన్వేషించండి
Jacqueline Photos: జాక్వెలిన్ అందాలకు సాహో...
Image Credit/ Jacqueline Instagram
1/7

శ్రీలంక నుంచి బీటౌన్లో అడుగుపెట్టిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ గర్ల్ ఇమేజ్ సంపాదించుకుంది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ లోనూ అదుర్స్ అనిపిస్తోంది. ‘సాహో’తో తెలుగు తెరపైనా మెరిసిన జాక్వెలిన్.. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. (Image Credit/ Jacqueline Instagram)
2/7

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా జాక్వెలిన్ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Credit/ Jacqueline Instagram)
Published at : 12 Nov 2021 01:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















