అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ariyana Glory : వైన్ తాగుతూ చిల్ అవుతున్న అరియానా గ్లోరీ.. బాగా అప్డేట్ అయిందిగా
Ariyana Glory Photos : బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయింది. వైన్ తాగుతూ ఉన్న ఫోటోలు షేర్ చేసి నెటిజన్లను షాక్‌కు గురి చేసింది.
![Ariyana Glory Photos : బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయింది. వైన్ తాగుతూ ఉన్న ఫోటోలు షేర్ చేసి నెటిజన్లను షాక్‌కు గురి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/9a6d9b8f3a38a86b65c3d526d145440d1707212503784874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అరియానా గ్లోరీ లేటెస్ట్ పిక్స్(Images Source : Instagram/ariyanaglory)
1/7
![బిగ్‌బాస్ బ్యూటీ అరియానా ఈ మధ్య సోషల్ మీడియాలో ఘాటైన పోస్టులు పెడుతుంది. ఇప్పటివరకు ఫోటోల్లో ఎక్స్పోజింగ్ మాత్రమే చేసిన బ్యూటీ ఈసారి కాస్త అడుగు ముందుకేసింది.(Images Source : Instagram/ariyanaglory)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/8361672f2fc27866eb0d35364c5f803247179.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్‌బాస్ బ్యూటీ అరియానా ఈ మధ్య సోషల్ మీడియాలో ఘాటైన పోస్టులు పెడుతుంది. ఇప్పటివరకు ఫోటోల్లో ఎక్స్పోజింగ్ మాత్రమే చేసిన బ్యూటీ ఈసారి కాస్త అడుగు ముందుకేసింది.(Images Source : Instagram/ariyanaglory)
2/7
![రెడ్ వైన్ తాగుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. Chill Bro 😎 అంటూ వాటికి క్యాప్షన్ పెట్టింది అరియానా.(Images Source : Instagram/ariyanaglory)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/9756469e4298e0c3eb6e2ef514e39ced01af6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెడ్ వైన్ తాగుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. Chill Bro 😎 అంటూ వాటికి క్యాప్షన్ పెట్టింది అరియానా.(Images Source : Instagram/ariyanaglory)
3/7
![ఈ ఫోటోల్లో ఆమె నవ్వుతూ.. కర్లీ హెయిర్‌తో ఫోజులిచ్చింది. జీన్స్ వేసుకుని.. దానిపై స్ట్రాప్స్ టాప్ వేసుకుని.. జీన్‌కి చుట్టూ ష్రగ్ కట్టుకుని ఫోటోలు దిగింది.(Images Source : Instagram/ariyanaglory)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/6809c8b4659bf8d5f5ebe59a9b3861b7c0df0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోల్లో ఆమె నవ్వుతూ.. కర్లీ హెయిర్‌తో ఫోజులిచ్చింది. జీన్స్ వేసుకుని.. దానిపై స్ట్రాప్స్ టాప్ వేసుకుని.. జీన్‌కి చుట్టూ ష్రగ్ కట్టుకుని ఫోటోలు దిగింది.(Images Source : Instagram/ariyanaglory)
4/7
![అరియానా గ్లోరి యాంకర్‌గా ఎప్పటినుంచో పని చేసినా.. ఆర్జీవీ ఇంటర్వ్యూతోనే లైమ్ లైట్లోకి వచ్చింది. ఆయన్ని బోల్డ్‌గా ఇంటర్వ్యూ చేసి.. లాక్డౌన్ సమయంలో బాగా ఫేమస్ అయింది.(Images Source : Instagram/ariyanaglory)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/f43df8b445e8bf450581ed8ce7c90d659182c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అరియానా గ్లోరి యాంకర్‌గా ఎప్పటినుంచో పని చేసినా.. ఆర్జీవీ ఇంటర్వ్యూతోనే లైమ్ లైట్లోకి వచ్చింది. ఆయన్ని బోల్డ్‌గా ఇంటర్వ్యూ చేసి.. లాక్డౌన్ సమయంలో బాగా ఫేమస్ అయింది.(Images Source : Instagram/ariyanaglory)
5/7
![ఆ ఇంటర్వ్యూ వల్లనే అరియానా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు సీజన్లలో పాల్గొని.. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. (Images Source : Instagram/ariyanaglory)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/8c13bdcfd1b77bec92f9b89eef2cf31b754e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ ఇంటర్వ్యూ వల్లనే అరియానా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు సీజన్లలో పాల్గొని.. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. (Images Source : Instagram/ariyanaglory)
6/7
![బిగ్‌బాస్ తర్వాత ఈ భామ తన లైఫ్‌ని బాగానే అప్డేట్ చేసుకుంది. కాస్త బొద్దుగా తయారై.. బోల్డ్‌గా ఫోటోషూట్లు చేస్తూ.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.(Images Source : Instagram/ariyanaglory)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/c691d5d677674265191589a7ac521fcce5e35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్‌బాస్ తర్వాత ఈ భామ తన లైఫ్‌ని బాగానే అప్డేట్ చేసుకుంది. కాస్త బొద్దుగా తయారై.. బోల్డ్‌గా ఫోటోషూట్లు చేస్తూ.. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.(Images Source : Instagram/ariyanaglory)
7/7
![పలు కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. సినిమాలు, సీరియల్స్‌లో అవకాశం కోసం ఎదురు చూస్తుంది. దాదాపు ఇన్‌స్టాలో ఈమె చేసే ప్రతి పోస్ట్ వైరల్ అయిపోతుంది.(Images Source : Instagram/ariyanaglory)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/06/9aa7d37b5cee66edbcdf690eddd2f249e6db4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పలు కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. సినిమాలు, సీరియల్స్‌లో అవకాశం కోసం ఎదురు చూస్తుంది. దాదాపు ఇన్‌స్టాలో ఈమె చేసే ప్రతి పోస్ట్ వైరల్ అయిపోతుంది.(Images Source : Instagram/ariyanaglory)
Published at : 06 Feb 2024 03:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement