అన్వేషించండి
Regina Cassandra: రెజీనా హాట్ అండ్ స్టైలిష్ లుక్, ఫొటోలు వైరల్
రెజీనా హాట్ అండ్ స్టైలిష్ లుక్
1/8

'ఎస్ఎంఎస్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా. (Photo Courtesy: Regina Instagram)
2/8

ఆ తరువాత 'రొటీన్ లవ్ స్టోరీ', 'కొత్త జంట' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. (Photo Courtesy: Regina Instagram)
Published at : 25 Mar 2022 04:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















