అన్వేషించండి

Neha Shetty : నేహా శెట్టి సండే లుక్స్ చుశారా? సన్​గ్లాసెస్​తో ఎంత అందంగా ఉందో

Neha Shetty Photos : హీరోయిన్ నేహాశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో టాలీవుడ్ రాధిక చాలా అందంగా ఉంది.

Neha Shetty Photos : హీరోయిన్ నేహాశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో టాలీవుడ్ రాధిక చాలా అందంగా ఉంది.

నేహ శెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/iamnehashetty)

1/6
హీరోయిన్ నేహాశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్​ డ్రెస్​లో సన్ గ్లాసెస్​తో సండే వైబ్స్ ఇచ్చింది.(Images Source : Instagram/iamnehashetty)
హీరోయిన్ నేహాశెట్టి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్​ డ్రెస్​లో సన్ గ్లాసెస్​తో సండే వైబ్స్ ఇచ్చింది.(Images Source : Instagram/iamnehashetty)
2/6
థ్రో బ్యాక్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. A few Sundays ago అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/iamnehashetty)
థ్రో బ్యాక్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. A few Sundays ago అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/iamnehashetty)
3/6
సన్​గ్లాసెస్​ పెట్టుకుని.. హెయిర్​కు క్యాప్​ని పెట్టుకుని.. వైట్ కలర్ డ్రెస్​లో ఫోటోలకు ఫోజులిచ్చింది. విదేశాలలో వీధుల్లో తిరుగుతూ.. కాఫీ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/iamnehashetty)

4/6
నేహా శెట్టి కన్నడ నుంచి హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించింది. తెలుగులో మెహబూబాతో ఎంట్రీ ఇచ్చింది. ఆకాశ్ పూరీతో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.(Images Source : Instagram/iamnehashetty)
నేహా శెట్టి కన్నడ నుంచి హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించింది. తెలుగులో మెహబూబాతో ఎంట్రీ ఇచ్చింది. ఆకాశ్ పూరీతో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.(Images Source : Instagram/iamnehashetty)
5/6
డీజే టిల్లు సినిమాతో నేహాశెట్టి పేరును కూడా మరచిపోయేలా చేసింది. ఆమెను స్క్రీన్​పై చూస్తే రాధిక అక్క అంటూ ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.(Images Source : Instagram/iamnehashetty)
డీజే టిల్లు సినిమాతో నేహాశెట్టి పేరును కూడా మరచిపోయేలా చేసింది. ఆమెను స్క్రీన్​పై చూస్తే రాధిక అక్క అంటూ ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.(Images Source : Instagram/iamnehashetty)
6/6
డీజే టిల్లు సినిమాలో రాధిక ప్రధాన పాత్ర పోషించింది. టిల్లు స్క్వేర్​ సినిమాలో కామియో రోల్ ఇచ్చి మరోసారి అభిమానులను అలరించింది నేహా. (Images Source : Instagram/iamnehashetty)
డీజే టిల్లు సినిమాలో రాధిక ప్రధాన పాత్ర పోషించింది. టిల్లు స్క్వేర్​ సినిమాలో కామియో రోల్ ఇచ్చి మరోసారి అభిమానులను అలరించింది నేహా. (Images Source : Instagram/iamnehashetty)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun - National Awards 2026: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్  బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Chiranjeevi On Vikram 1: విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్  బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్:  సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget