అన్వేషించండి
Mehreen Pirzadaa : హనీ పాప ఏంటి ఇంత హాట్‌గా తయారైంది
Mehreen Photos : హానీ ఈజ్ ద బెస్ట్ అంటే తెలుగు ప్రేక్షకులకు మెహ్రీనే గుర్తొస్తుంది. ఈ భామ తాజాగా కాస్త హాట్ ఫోటోషూట్ చేసింది. చూసేందుకు ట్రెడీషనల్గా, ట్రెండీగా కూడా కనిపిస్తుంది.
మెహ్రీన్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/mehreenpirzadaa)
1/6

తెలుగులో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న నటుల్లో మెహ్రీన్ కూడా ఒకరు. అందంతోనే కాకుండా నటనతోనూ అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ.(Image Source : Instagram/mehreenpirzadaa)
2/6

తాజాగా లెహంగాలో ఓ ఫోటోషూట్ చేసింది మెహ్రీన్. ఈ ఫోటోల్లో అందంతో పాటు కాస్త హాట్నెస్ కూడా మిక్స్ చేసింది. (Image Source : Instagram/mehreenpirzadaa)
Published at : 13 Mar 2024 02:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















