అన్వేషించండి
Malavika Mohanan : మాళవిక మోహనన్ ఓనమ్ లుక్.. వైట్ శారీలో కాకుండా రెడ్ డ్రెస్‌లో సెలబ్రేషన్స్
Malavika Mohanan Latest Photos : మాళవిక మోహనన్ ఓనమ్ స్పెషల్ లుక్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. జడ వేసుకుని.. వైట్ ఫ్లవర్స్‌తో అందంగా ముస్తాబైంది బ్యూటీ.
మాళవిక మోహనన్ ఓనమ్ లుక్ (Images Source : Instagram/Malavika Mohanan)
1/6

ఓనమ్ అంటే దాదాపు అందరూ వైట్ శారీ కట్టుకుంటారు. కానీ మాళవిక మోహనన్ మాత్రం రెడ్ శారీలో ఓనమ్ సెలబ్రేషన్స్ చేసుకుంది.(Images Source : Instagram/Malavika Mohanan)
2/6

రెడ్ కలర్ డ్రెస్‌లో పెద్ద పెద్ద ఝుంకాలు పెట్టుకుని అందంగా ముస్తాబైంది. జడ వేసుకుని.. దానిని వైట్ ఫ్లవర్స్‌తో అందంగా రెడీ అయింది.(Images Source : Instagram/Malavika Mohanan)
Published at : 15 Sep 2024 04:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
అమరావతి
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















