అన్వేషించండి
Malavika Mohanan: చీకట్లో మాళవిక ఫొటోషూట్.. వెరైటీ పోజులు..
చీకట్లో మాళవిక ఫొటోషూట్..
1/7

రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo Courtesy:Instagram)
2/7

దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి. (Photo Courtesy:Instagram)
3/7

ఈ ఏడాది విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. (Photo Courtesy:Instagram)
4/7

ప్రస్తుతం ధనుష్ నటిస్తోన్న 'మారన్' సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. (Photo Courtesy:Instagram)
5/7

దీంతో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. (Photo Courtesy:Instagram)
6/7

నటిగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. (Photo Courtesy:Instagram)
7/7

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy:Instagram)
Published at : 17 Jan 2022 06:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















