అన్వేషించండి
Krithi Shetty: ముద్దబంతి పువ్వులా కన్నడ సోయగం
‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కృతి శెట్టి.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వచ్చాయి.
heroine krithi shetty latest photos
1/10

కృతి శెట్టి ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా ఇచ్చిన పాపులారిటీతో ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది.
2/10

తాజాగా ఈ భామ నటించిన ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజక వర్గం’ ఇటీవలే విడుదలై ఫర్వాలేదు అనిపించుకున్నాయి.
Published at : 20 Sep 2022 10:24 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















