అన్వేషించండి

Kiara Advani Photos: మరీ ఇంత అందమా..? కియారా లేటెస్ట్ ఫొటోలు వైరల్.. 

కియారా లేటెస్ట్ ఫొటోలు వైరల్

1/10
(Courtesy : Instagram) బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
(Courtesy : Instagram) బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
2/10
(Courtesy : Instagram) ఆ తరువాత 'వినయ విధేయ రామ' అనే సినిమాలో కనిపించింది. ఇది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.
(Courtesy : Instagram) ఆ తరువాత 'వినయ విధేయ రామ' అనే సినిమాలో కనిపించింది. ఇది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.
3/10
(Courtesy : Instagram) బాలీవుడ్ లో ఈమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడంతో ఆమెకి అవకాశాలు పెరిగాయి.
(Courtesy : Instagram) బాలీవుడ్ లో ఈమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడంతో ఆమెకి అవకాశాలు పెరిగాయి.
4/10
(Courtesy : Instagram) గతేడాది ఆమె నటించి నాలుగైదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
(Courtesy : Instagram) గతేడాది ఆమె నటించి నాలుగైదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
5/10
(Courtesy : Instagram) సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా కియారాకు వరుస అవకాశాలు వస్తున్నాయి.
(Courtesy : Instagram) సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా కియారాకు వరుస అవకాశాలు వస్తున్నాయి.
6/10
(Courtesy : Instagram) రీసెంట్ గా ఈ బ్యూటీకి దర్శకుడు శంకర్ రూపొందించనున్న సినిమాలో ఛాన్స్ వచ్చింది.
(Courtesy : Instagram) రీసెంట్ గా ఈ బ్యూటీకి దర్శకుడు శంకర్ రూపొందించనున్న సినిమాలో ఛాన్స్ వచ్చింది.
7/10
(Courtesy : Instagram)  రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించనున్నారు.
(Courtesy : Instagram)  రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించనున్నారు.
8/10
(Courtesy : Instagram) ఇదిలా ఉండగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
(Courtesy : Instagram) ఇదిలా ఉండగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
9/10
(Courtesy : Instagram)  తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.
(Courtesy : Instagram) తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.
10/10
(Courtesy : Instagram) కియారా లేటెస్ట్ ఫోటోలు
(Courtesy : Instagram) కియారా లేటెస్ట్ ఫోటోలు

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Panchayat Series Season 5 OTT: ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి పంచాయత్ సీజన్ 5 - ఫులేరాలో మళ్లీ మొదలుకానున్న రాజకీయ రచ్చ... స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Happy Journey OTT : 'అమెజాన్ ప్రైమ్‌'లో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ' - ఐఎండీబీ, బుక్ మై షోల్లోనూ రికార్డు రేటింగ్స్... ఎందుకు చూడాలంటే?
'అమెజాన్ ప్రైమ్‌'లో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ' - ఐఎండీబీ, బుక్ మై షోల్లోనూ రికార్డు రేటింగ్స్... ఎందుకు చూడాలంటే?
Gopichand As Villian: సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్
సూర్య మూవీలో విలన్‌గా గోపీచంద్..! తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ మ్యాచో స్టార్
Bigg Boss Season 10 Today Nov 18th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్, త్రిగుణ్‌ల్లో రంగు పడిందెవరికి? అల్టిమేట్ పవర్ కోసం ఫైట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: ముకేశ్, త్రిగుణ్‌ల్లో రంగు పడిందెవరికి? అల్టిమేట్ పవర్ కోసం ఫైట్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget