అన్వేషించండి
Ketika Sharma : డెనిమ్ జాకెట్లో కేతిక శర్మ.. Throwback అంటూ ఘాటైన పిక్స్ షేర్ చేసిందిగా
Ketika Sharma Photos : హీరోయిన్ కేతిక శర్మ సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడూ పోస్ట్‌లు పెడుతుందా అని ఎదురు చూసే అభిమానులు ఆమెకు చాలామందే ఉన్నారు. తాజాగా ఈ భామ Throwback అంటూ ఘాటైన పిక్స్ షేర్ చేసింది.
కేతిక శర్మ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Ketika Sharma)
1/6

హీరోయిన్ కేతిక శర్మ ఇన్‌స్టా పోస్ట్‌లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. ఆ భామ కూడా అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Ketika Sharma)
2/6

తాజాగా డెనిమ్ జాకెట్ వేసుకుని.. జీన్స్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇప్పటివి కాదు ఎప్పటివో అంటూ వాటికో క్యాప్షన్ కూడా పెట్టింది. (Images Source : Instagram/Ketika Sharma)
Published at : 18 Mar 2024 10:43 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం

Nagesh GVDigital Editor
Opinion




















