అన్వేషించండి
Ashika Rangnath : ఉగాది 2024 లుక్లో అషికా రంగనాథ్ ఎంత అందంగా ఉందో.. మీరు చూశారా?
Ashika Rangnath Photos : కన్నడ హీరోయిన్ అషికా రంగనాథ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఉగాది సందర్భంగా ట్రెడీషనల్గా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.
అషికా రంగనాథ్ ఫోటోలు(Images Source : Instagram/Ashika Rangnath)
1/6

అషికా రంగనాథ్ ఉగాది సందర్భంగా చాలా అందంగా ముస్తాబైంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Ashika Rangnath)
2/6

ఆరెంజ్, పింక్, గోల్డెన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన శారీ కట్టుకుని.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ని ధరించి.. తన ఫెస్టివల్ లుక్ని పుల్ చేసింది.(Images Source : Instagram/Ashika Rangnath)
Published at : 09 Apr 2024 04:29 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion


















