అన్వేషించండి
Dulquer Salmaan Photos: మమ్ముట్టి కొడుకు... మ్యాన్లీ హీరో దుల్కర్ సల్మాన్ స్టైలిష్ ఫోటోస్
(Image credit: Instagram)
1/11

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజా సినిమా ‘కురుప్’. తెలుగు ప్రేక్షకులకు కూడా దుల్కర్ పరియస్తుడే. మమ్ముట్టి కొడుకుగా కూడా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. (Image credit: Instagram)
2/11

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత చాలా సినిమాల్లో కనిపించాడు. ముఖ్యంగా ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు తెలుగులో. (Image credit: Instagram)
Published at : 12 Nov 2021 11:26 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















