'కుమారి 21 ఎఫ్' సినిమాతో హీరోయిన్ గా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది హెబ్బాపటేల్. (Photo Courtesy: Hebah Patel Instagram)
దీంతో ఆమెకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. నిఖిల్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో ఆడిపాడింది.(Photo Courtesy: Hebah Patel Instagram)
కానీ ఎక్కువరోజులు తన సక్సెస్ ను ట్రాక్ ను కంటిన్యూ చేయలేకపోయింది. (Photo Courtesy: Hebah Patel Instagram)
అవకాశాలు తగ్గడంతో చిన్న చిన్న రోల్స్, ఐటెం సాంగ్స్ లో నటించడం మొదలుపెట్టింది.(Photo Courtesy: Hebah Patel Instagram)
మధ్యలో 'ఆహా'లో వచ్చిన 'మస్తీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. కానీ ఈ సిరీస్ కూడా ఆమెకి పెద్దగా కలిసి రాలేదు.(Photo Courtesy: Hebah Patel Instagram)
ప్రస్తుతం ఆమె 'ఓదెల రైల్వే స్టేషన్' అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె డీగ్లామరస్ రోల్ లో కనిపించనుంది.(Photo Courtesy: Hebah Patel Instagram)
సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుంది. ఈ మధ్యకాలంలో మరీ రెచ్చిపోతుంది. (Photo Courtesy: Hebah Patel Instagram)
తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ లో పాల్గొని వాటిని అభిమానులతో షేర్ చేస్తుంది. (Photo Courtesy: Hebah Patel Instagram)
Malavika Mohanan: మాళవిక మోహనన్ గ్లామరస్ ఫొటోలు
Avika Gor: అవికా హాట్ లుక్ - ఫొటోలు చూశారా?
SreeMukhi Photos: ‘ఎల్లో’రా శిల్పంలా శ్రీముఖి
Adah Sharma: లండన్లో షికారు కొడుతున్న అదా శర్మ
Deepika Pilli: బ్లాక్ డ్రెస్లో కుర్ర యాంకర్, చూపు తిప్పుకోవడం కష్టమే
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు