అన్వేషించండి

Hebah Patel: హెబ్బా బ్యూటీఫుల్ స్మైల్.. వైరలవుతోన్న ఫొటోలు.. 

హెబ్బా బ్యూటీఫుల్ స్మైల్.. వైరలవుతోన్న ఫొటోలు.. 

1/9
(Courtesy : Instagram) 'కుమారి 21 ఎఫ్' సినిమాతో హీరోయిన్ గా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది హెబ్బాపటేల్.

2/9
(Courtesy : Instagram) దీంతో ఆమెకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. నిఖిల్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో ఆడిపాడింది.

3/9
(Courtesy : Instagram) కానీ ఎక్కువరోజులు తన సక్సెస్ ను ట్రాక్ ను కంటిన్యూ చేయలేకపోయింది.

4/9
(Courtesy : Instagram) అవకాశాలు తగ్గడంతో చిన్న చిన్న రోల్స్, ఐటెం సాంగ్స్ లో నటించడం మొదలుపెట్టింది.

5/9
(Courtesy : Instagram) మధ్యలో 'ఆహా'లో వచ్చిన 'మస్తీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. కానీ ఈ సిరీస్ కూడా ఆమెకి పెద్దగా కలిసి రాలేదు.

6/9
(Courtesy : Instagram) ప్రస్తుతం ఆమె 'ఓదెల రైల్వే స్టేషన్' అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె డీగ్లామరస్ రోల్ లో కనిపించనుంది.

7/9
(Courtesy : Instagram) సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుంది. ఈ మధ్యకాలంలో మరీ రెచ్చిపోతుంది.

8/9
(Courtesy : Instagram) తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ లో పాల్గొని వాటిని అభిమానులతో షేర్ చేస్తుంది.

9/9
(Courtesy : Instagram) ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Minister Satyakumar: 'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
Kali Movie Review - 'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Manchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP DesamIsrael attack in Beirut | లెబనాన్‌ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Minister Satyakumar: 'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
Kali Movie Review - 'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
Dhruv Sarja: దసరాకు 'మార్టిన్' చూడండి, టాలెంటెడ్ లేదనిపిస్తే ఎంకరేజ్ చేయకండి - అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా సెన్సేషనల్ కామెంట్స్
దసరాకు 'మార్టిన్' చూడండి, టాలెంటెడ్ లేదనిపిస్తే ఎంకరేజ్ చేయకండి - అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా సెన్సేషనల్ కామెంట్స్
Youtube Mistake: తప్పు చేసిన యూట్యూబ్ - ఎన్నో ఛానెళ్లు అవుట్!
తప్పు చేసిన యూట్యూబ్ - ఎన్నో ఛానెళ్లు అవుట్!
Jio Diwali Plan: 12 ఓటీటీ యాప్స్ అందించే ప్లాన్ లాంచ్ చేసిన జియో - రూ.450లోపే!
12 ఓటీటీ యాప్స్ అందించే ప్లాన్ లాంచ్ చేసిన జియో - రూ.450లోపే!
Nissan Magnite Facelift: బడ్జెట్ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర రూ.ఆరు లక్షల్లోపే!
బడ్జెట్ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర రూ.ఆరు లక్షల్లోపే!
Embed widget