అన్వేషించండి

బ్లాక్ డ్రెస్‌లో గీతా మాధురి - కొత్త లుక్‌లో భలే ఉందే!

మాస్ పాటలతో మంచి క్రేజ్ సంపాదించిన గీతా మాధురి ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అదరగొడుతోంది.

Image Credit: Geetha Madhuri/Instagram

1/8
పాలకొల్లులో పుట్టిన గీతా మాధురి ఎన్నో హిట్ పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Geetha Madhuri/Instagram

2/8
గాయకురాలిగానే కాకుండా కంపోజర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. Image Credit: Geetha Madhuri/Instagram

3/8
సింగర్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గీతా ‘బిగ్ బాస్- 2’లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. Image Credit: Geetha Madhuri/Instagram

4/8
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోను పాటలు పాడిన గీతా మాధురి 'ప్రేమలేఖ రాశా' సినిమాతో ప్లే బ్యాక్ సింగర్ గా  పరిచయమైంది. Image Credit: Geetha Madhuri/Instagram

5/8
'నచ్చావులే' సినిమాలోని ‘‘నిన్నే నిన్నే’’ పాటకు గాను 2008లో మొదటి నంది అవార్డును అందుకుంది. Image Credit: Geetha Madhuri/Instagram

6/8
'గోలీమార్' లోని ‘‘మగాళ్లు వట్టి మాయగాళ్లే’’ పాటతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. Image Credit: Geetha Madhuri/Instagram

7/8
తాజాగా భర్తతో కలిసి వన్ మినిట్ ప్రైమ్ రీల్స్ లో మోడ్రన్ గెటప్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. Image Credit: Geetha Madhuri/Instagram

8/8
'డార్లింగే', 'పక్కలోకల్', 'డియో డియో',' జై బాలయ్య' వంటి మాస్ పాటలతో గీతా మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Geetha Madhuri/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Amaravati Update: అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
Aadhaar in TTD:  తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధార్​ అథెంటికేషన్​
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధార్​ అథెంటికేషన్​
Telangana News: రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కిషన్ రెడ్డి క్లారిటీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ind vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP DesamInd vs Nz Champions Trophy Final Preview | మినీ వరల్డ్ కప్పును ముద్దాడేది ఎవరో..? | ABP DesamInd vs NZ CT Final 2025 | వన్డేలకు వీడ్కోలు పలకనున్న రోహిత్, కొహ్లీ.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Amaravati Update: అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
Aadhaar in TTD:  తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధార్​ అథెంటికేషన్​
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధార్​ అథెంటికేషన్​
Telangana News: రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రేవంత్ రెడ్డి, స్టాలిన్ చేసేది దుష్ప్రచారమే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదు: కిషన్ రెడ్డి క్లారిటీ
Singer Kalpana: 'నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన
'నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి' - తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన
Naga Babu Net worth: చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?
చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?
Hindu Temple Vandalised in US: అమెరికాలో హిందూ ఆలయాన్ని కూల్చివేసిన అల్లరి మూక, ముందు గోడలపై పిచ్చి రాతలు
అమెరికాలో హిందూ ఆలయాన్ని కూల్చివేసిన అల్లరి మూక, ముందు గోడలపై పిచ్చి రాతలు
Andhra Pradesh CM Chandra Babu: ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు- మార్కాపురంలో చంద్రబాబు సంచలన ప్రకటన
Embed widget