అన్వేషించండి
Neha Shetty: రౌడీ పిల్ల నేహా శెట్టి.. చీరలో మెస్మరైజ్ చేస్తున్న చిన్నది
Image Credit: Neha Shetty/Instagram
1/11

‘మెహబూబా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శెట్టి.. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ ‘గల్లీ రౌడీ’ సినిమాతో తన లక్ పరీక్షించుకోడానికి వచ్చింది. డిఫరెంట్ కథనంతో వచ్చిన ‘గల్లీ రౌడీ’ ఓటీటీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఇందులో నేహా శెట్టి అమాయకత్వంతో భలే ఆకట్టుకుంది. మరి.. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి. తాజాగా నేహా చీరకట్టులో కనీకనిపించకుండా అందాలను ఆరబోసింది. ఆ చిత్రాలను ఇక్కడ చూసేయండి. - Image Credit: Neha Shetty/Instagram
2/11

రౌడీ పిల్ల నేహా శెట్టి.. చీరలో మెస్మరైజ్ చేస్తున్న చిన్నది Image Credit: Neha Shetty/Instagram
Published at : 25 Nov 2021 09:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















