అన్వేషించండి
Faria Abdullaha : సైమా స్టేజ్‌పై ఫరియా అబ్దుల్లా స్టెప్పులు.. పర్ఫార్మెన్స్తో మత్తు వదిలిస్తోందిగా
Faria Abdullaha Latest Photos : ఫరియా అబ్దుల్లా దుబాయ్‌లో జరిగిన సైమా ఈవెంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. దానికి సంబంధించిన స్టిల్స్‌ను సైమా ఇన్‌స్టాలో షేర్ చేశారు.
సైమా ఈవెంట్లో ఫరియా అబ్దుల్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్(Images Source : Instagram/Faria Abdullaha)
1/6

స్టేజ్ ఏది అయినా ఫరియా అబ్దుల్లా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో 100 పర్సెంట్ ఎఫర్ట్స్ ఇస్తుంది. తాజాగా సైమాలో ఈ భామ(Images Source : Instagram/Faria Abdullaha)
2/6

దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్లో ఫరియా గ్రేస్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రీసెంట్గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో కూడా ఫరియా అదిరే పర్ఫార్మెన్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Faria Abdullaha)
3/6

దానికి సంబంధించిన ఫోటోలను సైమా తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఫోటోలు పోస్ట్ చేసింది. The spotlight shines on @fariaabdullah as she delivers an unforgettable dance performance! అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Faria Abdullaha)
4/6

Siima or otherwise(even practice) Fariah will have the same energy and effect on the audience💝 అంటూ ఓ అభిమాని ఈ ఫోటోలకు కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Faria Abdullaha)
5/6

ఫరియా రీసెంట్గా మత్తువదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్ టాక్‌ను సంపాదించుకుని కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తుంది.(Images Source : Instagram/Faria Abdullaha)
6/6

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవి సైతం మత్తు వదలరా 2 గురించి తమ రివ్యూలు ఇచ్చారు. సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు వారు ట్వీట్స్ వేశారు.(Images Source : Instagram/Faria Abdullaha)
Published at : 15 Sep 2024 05:44 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
బిజినెస్
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















