అన్వేషించండి
Faria Abdullah : బ్లాక్ శారీలో భూమికలా ముస్తాబైన ఫరియా అబ్దుల్లా.. Woman in Black అంటూ పెద్ద పోస్టే పెట్టింది
Faria Abdullah Latest Photos : ఫరియా అబ్దుల్లా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.
ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Faria Abdullah)
1/6

టాలీవుడ్ చిట్టి తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను బ్లాక్ శారీలో చేసింది. Woman in Black అంటూ పెద్ద క్యాప్షన్ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Faria Abdullah)
2/6

స్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్‌ను నెట్టెడ్ బ్లాక్ శారీతో పెయిర్ చేసింది. చీరకు తగ్గట్లు డస్కీ మేకప్ లుక్‌లో అందంగా ముస్తాబైంది ఫరియా. (Images Source : Instagram/Faria Abdullah)
Published at : 20 Aug 2024 06:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















