అన్వేషించండి
Faria Abdullah: మైఖేల్ జాక్సన్ సిస్టర్ లా ఉన్న జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా..ఈ ఫొటోస్ చూడండి మీకు అదే అంటారు!
Faria Abdullah Photos: ఫరియా అబ్దుల్లా కెరీర్ మలుపుతిప్పే ఛాన్స్ కోసం ఎదురుచూస్తోంది. ఈ లోగా సోషల్ మీడియాలో ఇలా డిఫరెంట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ ని అలరిస్తోంది...

ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/ Instagram)
1/5

‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగులో కెరీర్ మొదలెట్టిన ఫరియా అబ్దుల్లా ఆ సినిమాలో అందం, నటనతో మెప్పించింది.ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన రావణాసురలో లాయర్ గా నటించింది. రీసెంట్ గా అల్లరి నరేష్ మూవీలో భాగం అయింది. తమిళ మూవీ ‘వల్లి మయిల్’ లో కూడా ఛాన్స్ దక్కించుకుంది.
2/5

ఫరియా హైట్ మీద ఎన్ని మీమ్స్ వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. ఆమె సినిమాల్లోకి రాకముందుకు మోడలింగ్ చేసింది... థియేటర్ ఆర్టిస్ట్ గా, యూట్యూబర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది
3/5

సిల్వర్ స్క్రీన్ కంటే సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉండే ఫరియా పోస్ట్ చేసే రీల్స్, వీడియోస్ వైరల్ అవుతుంటాయి.
4/5

ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/ Instagram)
5/5

ఫరియా అబ్దుల్లా (Image Credit: Faria Abdullah/ Instagram)
Published at : 03 Jul 2024 02:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion