అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ennenno Janmalabandham Debjani Modak: 'ఎన్నెన్నో జన్మల బంధం' వేదశ్విని ఐదేళ్ల క్రితం లుక్ ఇది!
'ఎన్నెన్నో జన్మల బంధం' వేదశ్విని
!['ఎన్నెన్నో జన్మల బంధం' వేదశ్విని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/12cf45fc7a6a4ddd57fc302ef990755f1673422811222217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit:Debjani Modak/Instagram
1/8
![ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది బెంగాలీ బ్యూటీ దేబ్జాని మోదక్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/fdf05d64b42bb61f9b965cf0f8b29f190a5e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది బెంగాలీ బ్యూటీ దేబ్జాని మోదక్.
2/8
![ఓ సీరియర్ కి సైన్ చేసిన దేబ్జానీ మోదక్..ఆ సీరియల్ షూటింగ్ మొదలయ్యాక ఆగిపోవడంతో నిరాశ చెందింది. ఆ తర్వాత ఆ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెరకెక్కించిన ఓ బెంగాలీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/c5978d5f4a5c5b20f76529c9326e70c19af30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓ సీరియర్ కి సైన్ చేసిన దేబ్జానీ మోదక్..ఆ సీరియల్ షూటింగ్ మొదలయ్యాక ఆగిపోవడంతో నిరాశ చెందింది. ఆ తర్వాత ఆ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెరకెక్కించిన ఓ బెంగాలీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
3/8
![టెన్త్ లోనూ మొదటి సినిమా విడుదల కావడం ఆ తర్వాత మరో రెండు మూవీస్ చేయడంతో కాలేజీకి వెళ్లే అవకాశం రాలేదట. ప్లస్ టూ తర్వాత కరస్పాండెంట్ లో డిగ్రీ పూర్తిచేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/c2c47e0167810eeb350f862cf392f166b4201.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టెన్త్ లోనూ మొదటి సినిమా విడుదల కావడం ఆ తర్వాత మరో రెండు మూవీస్ చేయడంతో కాలేజీకి వెళ్లే అవకాశం రాలేదట. ప్లస్ టూ తర్వాత కరస్పాండెంట్ లో డిగ్రీ పూర్తిచేసింది.
4/8
![సినిమాల కన్నా ఇంట్లో తల్లిదండ్రులు సీరియల్స్ ని ఆస్వాదించడం చూసి సీరియల్స్ లో నటించాలనే ఆలోచన వచ్చి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది మోదక్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/9bed320fa2b8c39d9d9b2f42ad587325a8772.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమాల కన్నా ఇంట్లో తల్లిదండ్రులు సీరియల్స్ ని ఆస్వాదించడం చూసి సీరియల్స్ లో నటించాలనే ఆలోచన వచ్చి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది మోదక్.
5/8
![బెంగాలీలో ఏడు సీరియల్స్, తమిళంలో ఓ సీరియల్ చేసింది. ఇప్పుడు తెలుగులో 'ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్' లో అందం,అభినయంతో మెప్పిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/a3e2f8c3db9acd04e2e71a0a93ca9e1ce2565.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బెంగాలీలో ఏడు సీరియల్స్, తమిళంలో ఓ సీరియల్ చేసింది. ఇప్పుడు తెలుగులో 'ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్' లో అందం,అభినయంతో మెప్పిస్తోంది.
6/8
![ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దెబ్జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/80c75a0d63b3e2e872ccb5e8d3156a72b5f31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దెబ్జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)
7/8
![ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దెబ్జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/5c0338b50d416d6c48dd7e5d22cae91d821d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దెబ్జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)
8/8
![ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దెబ్జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/e917509bb7eb9e5f046aec9c67704b7a33eb7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దెబ్జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)
Published at : 11 Jan 2023 01:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement