అన్వేషించండి
Eesha Rebba: పింక్ డ్రెస్‌లో ఈషా రెబ్బా - అందానికి ఈమే చిరునామా!
అందాల నటి ఈషా రెబ్బా తన లేటెస్టు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మీరు కూడా చూసేయండి.
Eesha Rebba/Instagram
1/8

అందం, అభినయం కలిసిన అందాల బొమ్మ ఈషా రెబ్బ. తెలుగులో మంచి పాత్రలే లభించినా.. ఈషాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించలేదు. దీంతో ఈషా మలయాళంలో కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆమె నటించిన ‘ఒట్టు’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఈషా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటోంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ ఫొటోను మీరూ చూసేయండి మరి. - Images Credit: Eesha Rebba/Instagram
2/8

ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Eesha Rebba/Instagram
Published at : 14 Jan 2023 12:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















