అన్వేషించండి
Eesha Rebba: హాటుగా... క్యూటుగా... ఈషా రెబ్బా
Eesha_Rebba_(5)
1/5

బ్లౌజ్ ధరిస్తే ట్రెడిషనల్ లుక్ అంటారు. ఫ్యాంటు వేసుకుంటే మోడ్రన్ అంటారు. మరి, ఈ లుక్‌ను ఏమంటారు? ఈషా రెబ్బా కొత్తగా ట్రై చేశారు. ఫ్యాంటు అండ్ బ్లౌజ్ లుక్ తో ట్రెండీగా టర్న్ అయ్యారు. కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Credit: Instagram/Eesha Rebba)
2/5

ఓ వైపు కథానాయికగా నటిస్తూనే... ఈ ఏడాది విడుదల అయిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాలో ఈషా రెబ్బా అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. (Image Credit: Instagram/Eesha Rebba)
Published at : 15 Dec 2021 07:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆధ్యాత్మికం
ఇండియా
సినిమా

Nagesh GVDigital Editor
Opinion


















