అన్వేషించండి
పద్ధతిగా అందాల ఆరబోస్తున్న ‘కల్కీ’ బ్యూటీ, ఈ ఫొటోలు చూస్తే ఔరా అంటారు
పద్ధతిగా అందాల ఆరబోస్తున్న ‘కల్కీ’ బ్యూటీ, ఈ ఫొటోలు చూస్తే ఔరా అంటారు

దిశా పటానీ
1/6

దిశా పటానీ సినిమాల పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఏమాత్రం జోరు తగ్గించదు. ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ని హీటెక్కిస్తుంటుంది.
2/6

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న దిశా పటానీ తన సోషల్ మీడియా అకౌంట్లో మరోసారి సూపర్ క్యూట్ ఫొటోస్ పోస్ట్ చేసింది.
3/6

ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
4/6

ఈ సినిమా సాంగ్ షూట్ ఇటీవలే ఇటలీలో జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీ షేర్ చేసింది.
5/6

'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
6/6

అనంతరం బాలీవుడ్‌కి షిప్ట్ అయిపోయింది. సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమాలోనూ దిశా హీరోయిన్ గా నటించింది.
Published at : 09 Mar 2024 06:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion