అన్వేషించండి
Dhanashree : ఈ బ్యూటీ హీరోయిన్ కాదు క్రికెటర్ భార్య.. ధనశ్రీ లేటెస్ట్ ఫోటోలు
Dhanashree Verma Photos : ఇండియన్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ పెట్టింది. డిఫరెంట్ ఫోజులను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ధనశ్రీ.
ధనశ్రీ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/dhanashree)
1/6

యుజ్వేంద్ర చాహల్ భార్యగా క్రికెటర్ అభిమానులకు పరిచయమైంది ధనశ్రీ. ఈ భామ తాజాగా క్యూట్ క్యూట్ ఫోజులు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/dhanashree)
2/6

ఈ భామ తన అందంలో హీరోయిన్‌కి ఏ మాత్రం తీసిపోదు. కానీ పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ నటిగా మంచి పేరే తెచ్చుకుంది.(Image Source : Instagram/dhanashree)
3/6

ధనశ్రీ ఓ డెంటిస్ట్. అంతేకాదండోయ్ ఈమె ఓ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. తన డ్యాన్స్ వీడియోలను రెగ్యూలర్‌గా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది.(Image Source : Instagram/dhanashree)
4/6

క్రికెటర్లకు డ్యాన్స్ నేర్పిస్తూ.. వారితో ఎన్నో రీల్స్ చేసింది ఈ భామ. కేవలం డ్యాన్స్ వీడియోలే కాకుండా తన ఫిటెనెస్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది ఈ బ్యూటీ.(Image Source : Instagram/dhanashree)
5/6

ప్రస్తుతం ఈ భామ jhalakdikhlajaa అనే డ్యాన్స్ షోలో తన సత్తా చాటుకుంటుంది. ఈ కార్యక్రమంలో తన భర్త కూడా ఓ ఎపిసోడ్లో పాల్గొన్నారు.(Image Source : Instagram/dhanashree)
6/6

ఈ భామ డ్యాన్స్, అందానికే కాదు.. ఆమె జుట్టుకు కూడా చాలామంది అభిమానులున్నారు. తన హెయిర్ సీక్రెట్ చెప్పమంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు.(Image Source : Instagram/dhanashree)
Published at : 24 Jan 2024 05:35 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















