అన్వేషించండి
Deviyani Sharma: దేవియాని శర్మ డ్రెస్ సైజ్ రోజు రోజుకీ తగ్గిపోతోంది కానీ ఆఫర్స్ నంబర్ పెరగడం లేదు!
Deviyani Sharma Photos: వెబ్ సిరీస్ లు, మూవీస్ లో ఆఫర్స్ అందుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది దేవియాని శర్మ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దేవియాని శర్మ లేటెస్ట్ ఫొటోస్ ఇవి...
దేవియాని శర్మ (Image Courtesy: deviyyani/ Instagram)
1/6

రెండు వెబ్ సిరీసులతో టాలీవుడ్ లో పాపులర్ అయింది దేవియాని శర్మ. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది...
2/6

ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది కానీ చెప్పుకోదగిన హిట్ పడలేదు.
Published at : 04 Aug 2024 01:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















