అన్వేషించండి
Alekya Harika Photos : దేత్తడి హారిక లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత మారిపోయిందో
Dethadi Harika Photos : యూట్యూబ్లో దేత్తడి హారికగా పేరు తెచ్చుకున్న అలేఖ్య హారిక తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో భామ గుర్తుపట్టలేనంత గ్లామర్గా ముస్తాబైంది.
దేత్తడి హారిక ఫోటోలు(Images Source : Instagram/Alekhya Harika)
1/6

యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ వైప్ అడుగులు వేస్తున్న వారిలో అలేఖ్యహారిక ఒకరు. ఈ భామ యూట్యూబ్ నుంచి తన కెరీర్‌ను మొదలుపెట్టింది.(Images Source : Instagram/Alekhya Harika)
2/6

మొదట్లో ఓ మీడియా సంస్థలో పలు వీడియోలు చేసి.. తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి బాగా పేరు తెచ్చుకుంది. ఛానల్ పేరునే ఇంటి పేరు అనే రేంజ్లో వీడియోలు చేసింది. అలా అలేఖ్య హారిక కాస్త దేత్తడి హారికగా మారిపోయింది.(Images Source : Instagram/Alekhya Harika)
Published at : 22 Feb 2024 09:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















