అన్వేషించండి
Deepthi Sunaina : Imaginary Worldలో బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తోన్న దీప్తి సునయన.. న్యూ సాంగ్‌తో వచ్చేస్తోందిగా
Deepthi Sunaina Latest Photos : దీప్తి సునయన మరో కొత్త కాన్సెప్ట్‌తో వచ్చేస్తోంది. విడిపోతే అనే సాంగ్‌తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది.

దీప్తి సునయన న్యూ సాంగ్ స్టిల్స్(Image Source : Instagram/Deepthi Sunaina)
1/7

దీప్తి సునయన 'విడిపోతే' అనే కొత్త సాంగ్‌తో నెటిజన్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికీ పాటపై హైప్‌ని పెంచేసింది.(Image Source : Instagram/Deepthi Sunaina)
2/7

తాజాగా ఆ పాటకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది దీప్తి. Esha with Bunny( in her imaginary world ❤️🩹) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Deepthi Sunaina)
3/7

ఈ కొత్తసాంగ్లో Vijay Vikranthతో రోమాన్స్ చేస్తోంది దీప్తి సునయన. ఫోటోల్లో వారి కెమిస్ట్రీ చాలా బాగుందంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. (Image Source : Instagram/Deepthi Sunaina)
4/7

ఇప్పటికే విడుదలైన విడిపోతే సాంగ్ డైలాగ్స్, లిరిక్స్ బాగానే ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 18వ తేదీన ఈ సాంగ్ విడుదల కానుంది. అందుకే ఈ సాంగ్‌ని ప్రమోట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది దీప్తి.(Image Source : Instagram/Deepthi Sunaina)
5/7

దీప్తి సునయన సాంగ్స్‌కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. మిలియన్స్‌లో వ్యూస్ అందుతాయి. పైగా ఈమె ప్రేమకు సంబంధించిన ప్రైవేట్ సాంగ్సే ఎక్కువగా చేస్తుంది. (Image Source : Instagram/Deepthi Sunaina)
6/7

యూత్‌ని ఆకట్టుకునే సాంగ్స్ చేయడంలో దీప్తి బాగానే గ్రిప్ సంపాదించుకుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ఉన్నా.. తన లుక్స్, వర్క్‌తో అభిమానుల్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. (Image Source : Instagram/Deepthi Sunaina)
7/7

ముఖ్యంగా బ్రేకప్ సాంగ్స్‌తో దీప్తి మళ్లీ ఏడిపించడానికి వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాదాపు ఈమె చేసిన అన్ని సాంగ్స్ హిట్ కావడంతో ఈ సాంగ్‌పై కూడా అంచనాలు బాగా పెరిగాయి.(Image Source : Instagram/Deepthi Sunaina)
Published at : 16 Oct 2024 08:35 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion