అన్వేషించండి
Deepthi Sunaina : మాయలో ఉన్నానంటూనే మాయ చేస్తున్న దీప్తి సునయన
Deepthi Sunaina Photos : దీప్తి సునయన సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు షేర్ చేసింది.
దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/deepthi_sunaina)
1/7

దీప్తి సునయన తన లేటెస్ట్ ఫోటోలకు చెందిన పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి "ఏ నిమిషం ఏది నిజం హోం తెలియకుందే ఈ మాయ 🥹ఏ నిమిషం ఏది నిజం హోం తెలియకుందే ఈ మాయ 🥹"అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
2/7

లైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. షేడ్స్‌లో ఉంటూ.. క్యూట్ క్యూట్ ఫోజులిచ్చింది.
3/7

వాటిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో దీప్తి అభిమానులందరూ.. మస్త్ క్యూట్ ఉన్నావంటూ కామెంట్లు షేర్ చేస్తున్నారు.
4/7

టిక్‌టాక్ వీడియాలో సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది దీప్తి సునయన. తన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను బాగా అలరించింది.
5/7

నాని యాంకర్‌గా చేసిన బిగ్‌బాస్ 2 సీజన్లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. ఆ హౌజ్‌లో ఉన్నప్పుడు పలు కాంట్రవర్సీల్లో దీప్తి మునిగిపోయింది.
6/7

తర్వాత పలు సాంగ్స్ వీడియోలు చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. దీప్తి సునయన సాంగ్స్‌కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.
7/7

షణ్ముక్ జస్వంత్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. ఏడాది క్రితం బ్రేకప్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Published at : 31 Dec 2023 04:44 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
హైదరాబాద్
ఎంటర్‌టైన్‌మెంట్

Nagesh GVDigital Editor
Opinion




















