అన్వేషించండి
Deepthi Sunaina : దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత అందంగా ఉందో
Deepthi Sunaina Photos : దీప్తి సునయన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా క్యూట్‌గా కనిపించింది.
దీప్తి సునయన లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/deepthi_sunaina)
1/7

సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ పోస్ట్ పెట్టింది. తన రీసెంట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/deepthi_sunaina)
2/7

దీప్తి సునయన ఇన్‌స్టాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన ప్రాజెక్ట్స్, ఫోటోషూట్, సాంగ్స్ గురించి అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. (Images Source : Instagram/deepthi_sunaina)
Published at : 05 Feb 2024 03:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
తెలంగాణ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















