అన్వేషించండి
Deepika Singh Goyal: ఇన్‌స్టాలో రచ్చ చేస్తున్న ‘ఈ తరం ఇల్లాలు’.. ఈ పిక్స్ చూస్తే మీరూ ఫాలో అయిపోతారు!
Image Credit: Deepika Singh Goyal
1/10

అబ్బా.. భలే ఉందే ఈ అమ్మాయి అని అనుకుంటున్నారా.. అబ్బాయిలు? ఇంతకీ ఈమె ఎవరు అనేగా మీ డౌటు. టీవీ సీరియళ్లు చూసే మహిళామణులకు ఈ అమ్మడు పరిచయమే. ‘దియా ఔర్ బాతీ హమ్’ (ఈతరం ఇల్లాలు) సీరియల్ నటి దీపికా సింగ్ గోయల్. ఈ సీరియల్‌నే కాస్త అటు ఇటు చేసి తెలుగులో మళ్లీ ‘జానకి కలగనలేదు’గా రీమేక్ చేస్తున్నారు. - Image Credit: Deepika Singh Goyal
2/10

దీపికా గురించి ఇంకా బాగా అర్థం కావాలంటే.. ఇటీవల ముంబయిని అతలాకుతలం చేసిన టౌటే తుఫాన్ గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే.. - Image Credit: Deepika Singh Goyal
3/10

తుఫాన్‌లో ముంబయి అతలాకులమైపోతే.. ఈ అమ్మడు మాత్రం కూలిన చెట్టు వద్ద డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. దీంతో నెటిజనులు ఓ రేంజ్‌లు ఆమెను తిట్టిపోశారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ సహజమే అన్నట్లు.. పెద్దగా పట్టించుకోలేదు. - Image Credit: Deepika Singh Goyal
4/10

దీపికా సింగ్ ఎనర్జీని చూస్తే.. ఎనర్జీకే ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఈమెకు భలే క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆమెకు సుమారు 3 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. - Image Credit: Deepika Singh Goyal
5/10

image 5అందాల ప్రదర్శనకు ఈమె దూరంగానే ఉన్నా.. క్యూట్ ఫొటోలతో ఎప్పటికప్పుడు వలపుల వల వేస్తూ కుర్రకారును వెంట తిప్పుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం తాజాగా ఆమె మనాలి, ముంబై బీచ్‌లోని చిత్రాలను మీరూ చూసేయండి మరి. - Image Credit: Deepika Singh Goyal
6/10

ఇన్‌స్టాలో రచ్చ చేస్తున్న ‘ఈ తరం ఇల్లాలు’.. ఈ పిక్స్ చూస్తే మీరూ ఫాలో అయిపోతారు! (Image Credit: Deepika Singh Goyal)
7/10

ఇన్‌స్టాలో రచ్చ చేస్తున్న ‘ఈ తరం ఇల్లాలు’.. ఈ పిక్స్ చూస్తే మీరూ ఫాలో అయిపోతారు! (Image Credit: Deepika Singh Goyal)
8/10

ఇన్‌స్టాలో రచ్చ చేస్తున్న ‘ఈ తరం ఇల్లాలు’.. ఈ పిక్స్ చూస్తే మీరూ ఫాలో అయిపోతారు! (Image Credit: Deepika Singh Goyal)
9/10

ఇన్‌స్టాలో రచ్చ చేస్తున్న ‘ఈ తరం ఇల్లాలు’.. ఈ పిక్స్ చూస్తే మీరూ ఫాలో అయిపోతారు! (Image Credit: Deepika Singh Goyal)
10/10

ఇన్‌స్టాలో రచ్చ చేస్తున్న ‘ఈ తరం ఇల్లాలు’.. ఈ పిక్స్ చూస్తే మీరూ ఫాలో అయిపోతారు! (Image Credit: Deepika Singh Goyal)
Published at : 23 Oct 2021 08:41 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion