అన్వేషించండి
Deepika Pilli Photos: టాలీవుడ్‌కు మరో కొత్త హీరోయిన్ దొరికినట్టుందే... అందంతో కట్టిపడేస్తున్న దీపిక
(Image credit: Instagram)
1/9

టిక్ టాక్ వల్ల బయటపడిన అందం దీపికా పిల్లి. అందులో చేసిన వీడియోలు పాపులర్ అవ్వడంతో ఈ అందాల బొమ్మ బుల్లితెరకు పరిచయం అయింది -Image credit:Deepikapilli/Instagram
2/9

ఢీ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పలు ప్రాజెక్టులలో బిజీగా అవుతోందని సమాచారం. -Image credit:Deepikapilli/Instagram
Published at : 27 Dec 2021 09:21 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















