అన్వేషించండి
Advertisement

Deepika Pilli: ఓయ్, దీపికా పిల్లి, ఇలా అందంతో చంపేయడం చాలా పెద్ద నేరం తెలుసా?

Image Credit: Deepika Pilli/Instagram
1/7

దీపికా పిల్లి.. ఈమె యాంకరింగ్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న ఈ బ్యూటీకి అందంలో ఎవరూ పోటీ రాలేరు. టిక్ టాక్‌తో కుర్రాళ్ల గుండెల్లో ముద్రవేసుకున్న ఈ అమ్మడు.. ‘ఢీ’ షోతో ఆకట్టుకుంది. కానీ, బ్యాడ్ లక్.. ఆ తర్వాతి సీజన్లో ఆమెకు అవకాశమే దక్కలేదు. అయితే, లక్ ‘కామెడీ స్టార్ట్స్’ రూపంలో తలుపు తట్టింది. ప్రస్తుతం ఆమె తన టాలెంట్‌ను నిరూపించుకొనే పనిలో ఉంది. ఏది ఏమైనా దీపికి పిల్లి తన అభిమానులు ఓ రోజు నిరుత్సాహానికి గురిచెయ్యదు. ఇదిగో ఇలా తన అందంతో చంపేస్తూ.. తీయని నేరాలు చేస్తుంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటోలను చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. - Image Credit: Deepika Pilli/Instagram
2/7

దీపికా పిల్లి లేటెస్ట్ స్టిల్స్ - Image Credit: Deepika Pilli/Instagram
3/7

దీపికా పిల్లి లేటెస్ట్ స్టిల్స్ - Image Credit: Deepika Pilli/Instagram
4/7

దీపికా పిల్లి లేటెస్ట్ స్టిల్స్ - Image Credit: Deepika Pilli/Instagram
5/7

దీపికా పిల్లి లేటెస్ట్ స్టిల్స్ - Image Credit: Deepika Pilli/Instagram
6/7

దీపికా పిల్లి లేటెస్ట్ స్టిల్స్ - Image Credit: Deepika Pilli/Instagram
7/7

దీపికా పిల్లి లేటెస్ట్ స్టిల్స్ - Image Credit: Deepika Pilli/Instagram
Published at : 17 Feb 2022 11:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion