2007లో 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన దీపిక పదుకొనె... ఏ ముహూర్తాన వచ్చిందో కానీ లక్కు మామూలుగా లేదు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకోవమే కాదు.. వరుస హిట్స్ తో తక్కువ సమయంలోనే టాప్ 3లో చేరిపోయింది.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ తో పాటూ హాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా వస్తోన్న 'మిస్టర్ కె' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది దీపిక.
రణ్ వీర్ సింగ్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసి పెళ్లిచేసుకున్న దీపక... పెళ్లితర్వాత కూడా ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. ఏదో మొక్కుబడిగా నటించడం కాదు... పాత్ర డిమాండ్ ను బట్టి హాట్ సీన్స్ లోనూ తగ్గడం లేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపిక లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
దీపిక పదుకొనె ( image credit : Deepika Padukone/Instagram)
దీపిక పదుకొనె ( image credit : Deepika Padukone/Instagram)
దీపిక పదుకొనె ( image credit : Deepika Padukone/Instagram)
దీపిక పదుకొనె ( image credit : Deepika Padukone/Instagram)
Poorna - Shamna Kasim Latest Photos: పూర్ణకు ఏం కావాలో తెలుసు - లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Genelia D'Souza: నవ్వుతో ఫిదా చేస్తోన్న 'బొమ్మరిల్లు' బ్యూటీ
Divyabharathi photos: 'బ్యాచిలర్' బ్యూటీ దివ్యభారతి హాట్ ఫోజులు
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ