అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vijay Devarkonda: ఆ నవ్వు అందుకేనా విజయ్? రౌడీ బాయ్ ఫొటోలు వైరల్
Vijay Devarkonda Engagement:విజయ్ దేవరకొండ, రష్మిక త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
![Vijay Devarkonda Engagement:విజయ్ దేవరకొండ, రష్మిక త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/afe02ab23152ab325978ea08ee87706d1704818213768239_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ (Images Credit: Vijay Devarakonda/Instagram)
1/7
![విజయ్ దేవరకొండ తన ఇన్స్టా అకౌంట్లో పగలబడి నవ్వుతున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. విజయ్, రష్మికలు ఫిబ్రవరి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారనే వార్తలు వచ్చిన తర్వాతి రోజే విజయ్ ఈ పిక్స్ పోస్ట్ చేశాడు. దీంతో ఆ రూమర్స్ తెలిసే కదా.. అలా పగలబడి నవ్వుతున్నావ్ అని నెటిజన్స్ అడుగుతున్నారు. అయితే, ఇప్పటికే విజయ్ దేవరకొండ టీమ్ ఆ విషయాన్ని ఖండించింది. గాలివార్తలు నమ్మొద్దని ప్రకటించింది. కానీ, ఇద్దరి అభిమానులు ఇంకా వారి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. - Images Credit: Vijay Devarakonda/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/b081769eb619c6df630028d64e247f72e7bc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ తన ఇన్స్టా అకౌంట్లో పగలబడి నవ్వుతున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. విజయ్, రష్మికలు ఫిబ్రవరి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారనే వార్తలు వచ్చిన తర్వాతి రోజే విజయ్ ఈ పిక్స్ పోస్ట్ చేశాడు. దీంతో ఆ రూమర్స్ తెలిసే కదా.. అలా పగలబడి నవ్వుతున్నావ్ అని నెటిజన్స్ అడుగుతున్నారు. అయితే, ఇప్పటికే విజయ్ దేవరకొండ టీమ్ ఆ విషయాన్ని ఖండించింది. గాలివార్తలు నమ్మొద్దని ప్రకటించింది. కానీ, ఇద్దరి అభిమానులు ఇంకా వారి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. - Images Credit: Vijay Devarakonda/Instagram
2/7
![విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/57dde19a3d8a50650ba01cb36a0a736244ff6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram
3/7
![విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/d157a4ede39eaf4debb38500c997635dad23d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram
4/7
![విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/96fbf378c512ff56d2f0017dd93c9ac4704e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram
5/7
![విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/49dec02acf6ba237eea4305394981a40cf5f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram
6/7
![విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/ad33f6197d4968481b4eead68f64c0ea48b5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram
7/7
![విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/e034c4d4c67857df6a91da78e5a3595090c54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Vijay Devarakonda/Instagram
Published at : 09 Jan 2024 10:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement