అన్వేషించండి
బీచ్ ఒడ్డున స్టన్నింగ్ ఫోజులతో అదరగొట్టిన సురేఖా వాణి కూతురు!
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీత తాజాగా బీచ్ ఒడ్డున నిలబడి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
Photo Credit: Supritha Naidu/Instagram
1/6

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి అందరికీ తెలిసిందే.
2/6

సోషల్ మీడియాలో ఈ తల్లి, కూతుర్లకు ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. సుప్రీత సినిమాల్లోకి రాకపోయినప్పటికీ తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను అందుకుంది.
Published at : 20 Jul 2023 05:01 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















