అన్వేషించండి
Shraddha Srinath: 'ఆర్యన్' కోసం చీర కట్టిన శ్రద్ధా శ్రీనాథ్... బ్యూటిఫుల్ వైరల్ ఫోటోస్
Shraddha Srinath Saree Photos: శ్రద్ధా శ్రీనాథ్ చీర కట్టారు. అదీ 'ఆర్యన్' కోసం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా సందడి చేశారు. చీరలో శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ ఫోటోలు చూడండి.
చీరలో శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: shraddhasrinath / Instagram)
1/5

Shraddha Srinath New Photos: తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా శ్రీనాథ్ తెలుసు. నాని 'జెర్సీ' ఆమెకు బోలెడు గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఆ స్థాయి విజయం ఆమెకు లభించలేదు. మరి ఈ శుక్రవారం ఆమె లక్ ఎలా ఉంటుందో చూడాలి. (Image Courtesy: shraddhasrinath / Instagram)
2/5

చెన్నైలో జరిగిన 'ఆర్యన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రద్ధా శ్రీనాథ్ చీర కట్టి సందడి చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆవిడ. (Image Courtesy: shraddhasrinath / Instagram)
3/5

'ఆర్యన్' సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ప్రమోషన్స్ కోసం శ్రద్ధా శ్రీనాథ్ హైదరాబాద్ వచ్చారు. కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. (Image Courtesy: shraddhasrinath / Instagram)
4/5

తెలుగులో వెంకటేష్ 'సైంధవ్'తో పాటు కొన్ని సినిమాలు చేశారు శ్రద్ధా శ్రీనాథ్. అయితే స్టార్ స్టేటస్ ఆమెకు దక్కలేదు. (Image Courtesy: shraddhasrinath / Instagram)
5/5

చీరలో శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: shraddhasrinath / Instagram)
Published at : 25 Oct 2025 08:16 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















