అన్వేషించండి
Shivatmika Rajasekhar Photos : చీరలో శివాత్మిక - చాలా అందంగా!
శివాత్మిక రాజశేఖర్ శారీ కట్టారు. అందులో ఆమె చాలా అందంగా ఉన్నారు. (Image Courtesy : shivathmikar / Instagram)
శివాత్మికా రాజశేఖర్ (Image Courtesy : shivathmikar / Instagram)
1/8

రాజశేఖర్, జీవిత దంపతులు ముద్దుల రెండో కుమార్తె శివాత్మిక కొత్త ఫోటోషూట్ చేశారు. చీర కట్టి చాలా అందంగా ముస్తాబు అయ్యారు. (Image Courtesy : shivathmikar / Instagram)
2/8

'దొరసాని' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక, ఆ తర్వాత 'పంచతంత్రం', 'రంగమార్తాండ' సినిమాలు చేశారు. తమిళంలో కూడా రెండు సినిమాలు చేశారు. (Image Courtesy : shivathmikar / Instagram)
Published at : 09 Jul 2023 05:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















