అన్వేషించండి

Shivam Bhaje: రం రం ఈశ్వరం... భజే 'శివం భజే' - అశ్విన్ బాబు సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజుకు ముహూర్తం ఖరారు

Ram Ram Eeswaram Song: అశ్విన్ బాబు కథానాయకుడిగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'శివం భజే'. అందులో తొలి పాట 'రం రం ఈశ్వరం' మరికొన్ని గంటల్లో విడుదల కానుంది.

'శివం భజే'లో అశ్విన్ బాబు

1/6
యువ కథానాయకుడు అశ్విన్ బాబు నటిస్తున్న న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ 'శివం భజే'. అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాత. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు... సినిమా మీద అంచనాలు పెంచింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి తొలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర బృందం సిద్ధమైంది.

2/6
శివం భజే... ఈ టైటిల్‌లో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్, స్టిల్స్ చూస్తే పరమ శివుని ప్రస్తావన కనిపిస్తుంది. సినిమాలో తొలి పాటను సైతం ఆ శివుని మీద రూపొందించారు. 'రం రం ఈశ్వరం...' అంటూ సాగే ఆ గీతాన్ని ఈ నెల 18 (గురువారం) ఉదయం 11.36 గంటలకు విడుదల చేయనున్నట్లు అశ్విన్ బాబు చెప్పారు. ఈ చిత్రానికి వికాస్ బడిస సంగీతం అందించారు.

3/6
Shivam Bhaje Release Date: 'రం రం ఈశ్వరం...'  పాట విడుదలతో సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఆగస్టు 1న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 

4/6
Shivam Bhaje Movie Cast And Crew: అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ  కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, ఇంకా మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీనా, అయ్యప్ప శర్మ, 'హైపర్' ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.

5/6
వైవిధ్యమైన కథతో, ఉన్నత సాంకేతిక విలువలతో 'శివం భజే' రూపొందుతోందని నిర్మాత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఇతర ప్రచార చిత్రాలకు వచ్చిన అద్భుతమైన స్పందన తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.

6/6
అన్ని వర్గాలను అలరించే సినిమా 'శివం భజే' అని దర్శకుడు అప్సర్, హీరో అశ్విన్ బాబు తెలిపారు. ఈ చిత్రానికి కూర్పు: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked:  తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ  కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!

Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం

Embed widget