అన్వేషించండి
డ్రీమ్ ఆన్ - బాలిలో ఎంజాయ్ చేస్తోన్న సమంత!
ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత తాజాగా డ్రీమ్ ఆన్ బాలిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంది.

Photo Credit: Samantha/Instagram
1/6

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి తెలిసిందే. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం సౌత్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతోంది.
2/6

ఇటీవల 'శాకుంతలం' సినిమాతో డిజాస్టర్ అందుకున్న సమంత త్వరలోనే 'ఖుషి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
3/6

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి రొమాన్స్ చేయబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
4/6

రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటోంది.
5/6

సమంత లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6/6

సమంత లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 24 Jul 2023 10:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
హైదరాబాద్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion