అన్వేషించండి
Priyanka Mohan: ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలు... సరిపోదా ఆ చూపు, పడిపోదా కుర్రకారు
Priyanka Mohan Photos: ప్రియాంక అరుల్ మోహన్ ఫ్యాన్స్, ఫాలోయర్లకు నయనానందం. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఆ చూపులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ప్రియాంక అరుల్ మోహన్ లేటెస్ట్ ఫోటోలు
1/6

Priyanka Mohan Instagram: ప్రియాంక మోహన్‌కు తెలుగులో భారీ విజయాలు లేవు. తమిళ డబ్బింగ్ సినిమాలు 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలు విజయాలు అందించాయి. తెలుగులో విజయాలు లేకున్నా ఆవిడకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ స్థాయిలో ఉందంటే కారణం ఆమె ముఖారవిందం అని చెప్పక తప్పదు.
2/6

ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేశారు. ఆవిడ అందాల ప్రదర్శన ఏమీ చేయలేదు. జస్ట్ శారీలో ఫోటోలు షేర్ చేశారు. అయితే, కొన్ని క్షణాల్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అందుకు కారణం ప్రియాంక మోహన్ చూపులు. 'సరిపోదా ఆ చూపు, పడిపోదా కుర్రకారు' అంటోంది నెట్టింట అభిమాన గణం.
Published at : 26 Aug 2024 01:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















