అన్వేషించండి
Pranitha Subhash: ప్రణీత సుభాష్ బేబీ బంప్ ఫోటోలు - వైట్ డ్రెస్‌లో ఎంజెల్లా మెరిసిపోతున్న 'బాపు బొమ్మ'
Pranitha Subhash Baby Bump Photos: ప్రణీత సుభాస్ తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. ఆమె మరోసారి తల్లికాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బేబీ షవర్ వేడుక జరుపుకుంది.
Image Credit: pranitha.insta/Instagram
1/6

Pranitha Subhash Baby Bump Photos: ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ఏం పిల్లో ఏం పిల్లాడో' చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.
2/6

కానీ, హీరో సిద్దార్థ్ నటించిన బావ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాల్లో నటించింది.
Published at : 24 Aug 2024 11:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















