అన్వేషించండి
ప్రగ్యా జైశ్వాల్ నవ్వుల విందు
మెదట్లో మంచి హిట్స్ అందుకున్న ఈ మధ్య అవకాశాలు తగ్గాయి ప్రగ్యాకి, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ప్రగ్యా ప్రేక్షకులతో తన ఫోటోలను ఇన్ ష్టాగ్రామ్ లో పంచుకుంది.
Pragya Jaiswal/Instagram
1/4

'మిర్చిలాంటి' కుర్రాడు మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్.
2/4

'కంచె' సినిమాలో దేవరకొండ సంస్థానపు యువరాణిలా తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ప్రగ్యా జైస్వాల్.
Published at : 09 May 2023 10:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















